మార్కెట్లకు లాభాలు

మార్కెట్లకు లాభాలు

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్ని గడించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 141 పాయింట్లు బలపడి 38,182 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 11,175 వద్ద స్థిర పడ్డాయి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 101 రక్షణ పరికరాల దిగుమతుల్ని నిషేధించాలని కేంద్రం నిర్ణయించటంతో దేశీయ రక్షణ సంస్థ షేర్లు దూకుడు ప్రదర్శించాయి. హెఏఎల్, మిథానీ, బీఈఎల్ షేర్లు భారీగా లాభపడ్డాయి.ఎం&ఎం, ఎల్&టీ,సన్ఫార్మా, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభ పడ్డాయి.ఏశియన్ పెయింట్స్, మారుతీ, రిలయన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos