నింగికెగసిన జీశాట్‌-30

నింగికెగసిన జీశాట్‌-30

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు ఫ్రెంచ్ గయానా లోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి శుక్ర వారం చేసిన జీ శా ట్-30 ఉపగ్రహ ప్రయోగం విజయ వంతమైది. భారతీయ కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంట లకు ఏరియన్ 5 వాహకం జీశాట్-30 ఉపగ్రహాన్ని 38 నిమిషాల్లో కక్ష్యలో ప్రవేశపెట్టిందని ఇస్రో ఇక్కడ తెలిపింది. 3,357 కిలోల బరువున్న జీశాట్-30 ఉపగ్రహం చాలా కాలం నుంచి సేవలు అందిస్తున్న ఇన్ శాట్-4ఏ ఉపగ్రహం స్థానాన్ని భర్తీ చేయనుంది. దీని వల్ల మరింత నాణ్యమైన టెలివిజన్ ప్రసారాలు, టెలీకమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ సేవలు అందుతాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos