ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ లకు నోటీసులు

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ లకు నోటీసులు

న్యూ ఢిల్లీ : ప్రత్యేక అమ్మకాల్ని చేపట్టిన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు కేంద్ర ప్రభుత్వం సంజాయిషీ తాఖీదుల్ని జారీ చేసింది. అంతర్జాల వేదికలో ఒక వస్తువును అమ్ముతున్నప్పుడు. ఆ వస్తువు ఏ దేశంలో తయారైందనే తప్పనిసరి నిబంధనను ఈ రెండు సంస్థలు పట్టించుకోవడం లేదని తప్పుబట్టింది. మరికొన్ని ఇతర సంస్థలకూ తాఖీదుల్ని జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos