కుప్పకూలిన అమెరికా విమానం

కుప్పకూలిన అమెరికా విమానం

వాషింగ్టన్ : న్యూ మెక్సికో, హోల్మన్ విమాన స్థావరంలో మంగళ వారం తెల్లవారు జాము 3:50 గంటల ప్రాంతంలో అమెరికా వాయుసేన విమానం ఎఫ్-16 జెట్ కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్య తలెత్తి విమానం అదుపు తప్పింది. ఫైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించు కున్నాడు. స్వల్ప గాయాల పాలయ్యాడని వెల్లడించారు. గత మే నుంచి ఇప్పటి వరకూ ఐదు విమానాలు కూలి పోయాయి. గడిచిన రెండు వారాలలో రెండు ఎఫ్-6 జెట్లు ప్రమాదానికి గురయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos