శివకుమార్​ పై ఈడీ ఛార్జ్​షీట్

శివకుమార్​ పై ఈడీ ఛార్జ్​షీట్

న్యూ ఢిల్లీ : కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సహా పలువురిపై ఈడీ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. మనీలాండరింగ్ కేసులో శివకుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆదాయపన్ను శాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఈడీఈ దర్యాప్తు చేపడుతోంది. నిందితుడు శివకుమార్ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos