జనసేనతో మాత్రమే పొత్తు

జనసేనతో మాత్రమే పొత్తు

నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ తెలిపారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. తెదేపా,వైకాపా లకు దూరంగా ఉంటామని వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos