. డిగ్రీలో ఇంగ్లీష్ మాధ్యమంలోనే బోధన

. డిగ్రీలో ఇంగ్లీష్ మాధ్యమంలోనే బోధన

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సం నుంచి డిగ్రీలో తెలుగు మాధ్యమంలో విద్యాబోధన నిలిపి వేయనుంది. ఇంగ్లీష్ మాధ్యమంలోనే బోధన చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 65వేల మంది విద్యార్థులను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ప్రాథమిక విద్యలోనే ఇంగ్లీష్ బోధన కొనసాగుతోంది. ఇంటర్ వరకు తెలుగు మాధ్యమంలో చదివి ఒక్కసారిగా ఇంగ్లీష్ మాధ్యమంలోకి వెళ్లడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటారని విమర్శలు వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos