హాట్ కేకుల్లా అమ్ముడుబోయిన క్రికెట్ మ్యాచ్ టికెట్లు

హాట్ కేకుల్లా అమ్ముడుబోయిన  క్రికెట్ మ్యాచ్ టికెట్లు

మెల్బోర్న్: దాయాదీ దేశాలు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఈ నెల 23న జరగనున్న టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీ టిక్కట్లు వేడి వేడి పకోడీల్లా అమ్మడయ్యాయి. టికెట్లు మొత్తం విక్రయమైపోయాయని పర్యవేక్షణ అధికారులు తెలిపారు. స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ 90 వేలు. మరిన్ని టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ చూస్తున్న విషయాన్ని పసిగట్టి స్టేడియంలో నిలుచుని మ్యాచ్ని తిలకించే విధంగా కొన్ని అదనపు టికెట్లను విడుదల చేసారు. అవీ కేవలం 10 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయట.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos