పిల్లలకూ కరోనా టీకాలు

న్యూ ఢిల్లీ : రెండు నుంచి 18 ఏళ్ల లోపు వారికి కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర నిపుణుల సమితి సమ్మతించింది. గత సెప్టెంబరు లో పిల్లల పై నిర్వహించిన రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వివరాల్ని పరిశీలించిన నిపుణుల సమితి సంతృప్తి చెందింది. 20 రోజుల వ్యవధిలో రెండు మోతాదులు వేసుకోవాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos