ఓపిక పట్టు చిట్టీ!

ఓపిక పట్టు చిట్టీ!

అమరావతి: తెదేపా నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 58 కోట్లు సింగపూరుకు దారి మళ్లిం చారని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సోమవారం ట్వీట్లో తీవ్ర ఆరోపణ చేశారు. ‘ఐటీ మంత్రిగా ఉండగా మహిళల భద్ర త కోసం కేంద్రం ఇచ్చిన 58 కోట్ల రూపాయలను చిట్టి నాయుడు సింగపూరుకు మళ్లిం చేశాడు. ఆటోల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం యాప్ తయారీకి ఖర్చు చేసినట్లు మస్కా కొట్టాడు. ఇప్పుడు మహిళల భద్రతపై బెంగ నటిస్తున్నాడు . రూ. 58 కోట్ల  స్కామ్పై విచారణ జరుగుతోంది. ఓపిక పట్టు చిట్టీ!’ అని ఎద్దేవా చేసారు.

తాజా సమాచారం