చైనాలో తిరిగి సాధారణ పరిస్థితులు

చైనాలో తిరిగి సాధారణ పరిస్థితులు

బీజింగ్: చైనాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వుహాన్లోని ఒక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవానికి 11 వేల మంది విద్యార్థులు మాస్కులు ధరించకుండా, భౌతికదూరాన్ని పాటించకుండా పాల్గొన్నారు. సంబంధిత ఫొటోలు బయటకు రావడంతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. నిరుడు డిగ్రీ పూర్తి చేసుకున్న, తాజాగా డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం స్నాతకోత్సవం నిర్వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos