వెనక్కి మళ్లిన చైనా సేనలు

న్యూ ఢిల్లీ : చైనా సైన్యం గాల్వన్ లోయ నుంచి దాదాపు రెండు కి.మీ దూరం వెనక్కి వెళ్లిందని అధికారి ఒకరు సోమవారం ఇక్కడ విలే ఖరులకు తెలిపారు. ‘ఘర్షణ నెలకొన్న ప్రాంతం నుంచి భారత్-చైనా తాత్కాలిక నిర్మాణాలను తొలగించాయి. చైనా పారదర్శకంగా వ్యవహరిస్తుందా? మళ్లీ సైన్యాన్ని ముందుకు పంపుతుందా? అన్న విషయంపై తాము దృష్టి పెడతామ’ని వివరించారు. గాల్వన్, పాన్గాంగ్ సో, హాట్ స్ప్రింగ్స్ నుంచి సైనికులను వెనక్కి పంపాలని ఇటీవలే రెండు దేశాలు ఒప్పందాన్నికుదుర్చుకున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos