బుర్ఖా ధారణ స్వాతంత్య్రానికి సూచిక

బుర్ఖా ధారణ స్వాతంత్య్రానికి సూచిక

చెన్నై:బుర్ఖా ధారణ స్వాతంత్య్రానికి సూచిక అని సంగీత దర్శకుడు రహమాన్ ఒక మాధ్యమ సంస్థ ముఖా-ముఖిలో వ్యాఖ్యానించారు.‘నా కుతురు బుర్ఖా ధరించడం మత పరమైనది కాదు. అది ఒక మానసికమైన నిర్ణయం. అంతర్ముఖురాలైన ఒక చిన్నారి ఒకే సారి వేల మంది దృష్టిలో పడినప్పుడు కాస్త ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుంది. అలాంటి వారు బుర్ఖా ధరించి నప్పుడు దుకాణానికి లేర ఇతర పనులపై బయటకు వెళ్లడమనేది తేలికవుతుంది. కొంత మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది. బుర్ఘా ధరించడం ద్వారా నా కుమార్తెకు స్వాతంత్ర్యం దొరి కిం దని అనుకుంటున్నా.ఆమె తన ఇంట్లోని సహాయకుల కుటుంబ కర్యాక్రమాలకూ వెళ్లగలదు.ఆమె నిరాడంబరత చూస్తే నాకు ముచ్చటే స్తుంద’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos