ఇంగ్లిష్‌ మాట్లాడడానికి తెల్లవాడిని కాదు..

  • In Sports
  • May 19, 2020
  • 184 Views
ఇంగ్లిష్‌ మాట్లాడడానికి తెల్లవాడిని కాదు..

ఇంగ్లిష్ స్పష్టంగా మాట్లాడేందేకు తాను తెల్లవాడిని కాదని.. క్రికెటర్ను మాత్రమే అని కొత్తగా కెప్టెన్సీ బాధ్యలు చేపట్టిన‌.. పాకిస్థాన్ రిమిత ఓవర్ల సారథి బాబర్ ఆజమ్ వ్యాఖ్యానించాడు. ఇటీవ గ్గాలు చేపట్టిన బాబర్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ న్వీర్ అహ్మద్ సోషల్ మీడియా వేదికగా.. `బాబర్ ఆజమ్ ఇప్పటికైనా ఇంగ్లిష్ నేర్చుకుంటే బాగుంటుంది. సారథిగా బాధ్యలు చేపట్టిన అతడు టాస్ యంలో, మ్యాచ్ అనంతరం మాట్లాడాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇత దేశాల ర్యకు వెళ్లిన సందర్భంలో ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఇంగ్లిష్ నేర్చుకోవడం నిసరి` అని పేర్కొన్నాడు.దీనిపై తాజాగా స్పందించిన బాబ‌ర్‌.. `నేనో క్రికెట‌ర్‌ను. మైదానంలో దిగి క్రికెట్ ఆడ‌టం నా బాధ్య‌త‌. అంతే కాని స్ప‌ష్టమైన ఇంగ్లిష్ మాట్లాడేందుకు నేనేం తెల్ల‌వాడిని (గోరా) కాదు. ఆంగ్లంపై ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌నేది వాస్తవం. అయితే అది రాత్రికి రాత్రి వ‌చ్చేయ‌దు. కాస్త స‌మ‌యం ప‌డుతుంది` అని బాబ‌ర్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ ఆట‌గాళ్లు ఇంగ్లిష్‌లో త‌డ‌బ‌డ‌తారనే విషయం ప్ర‌పంచ వ్యాప్తంగా తెలిసిన విష‌యమే.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos