అల్లు అరవింద్ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా నటి నిరసన

అల్లు అరవింద్ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా నటి నిరసన

హైదరాబాద్ : ఇక్కడి గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం టాలీవుడ్ నటి సునీత బోయపల్లి అర్ధ నగ్నంగా కూర్చుని ధర్నా చేశారు. గీతా ఆర్ట్స్ నుంచి తనకు డబ్బులు రావాలని, ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతోనే ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. జూబ్లీ హిల్స్ పోలీసులు సునీతను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సునీత బోయపల్లి ఇలా ఆందోళనలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో పలుమార్లు ఫిలిం ఛాంబర్, గీతా ఆర్ట్స్ కార్యాలయాల ముందు ఆమె ఆందోళకు దిగారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos