నిశ్శబ్దం.. గెట్ రెడీ ఫర్ సర్‌ప్రైజ్

  • In Film
  • October 6, 2019
  • 781 Views
నిశ్శబ్దం.. గెట్ రెడీ ఫర్ సర్‌ప్రైజ్

రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్కశెట్టి,మాధవన్,అంజలీ,హాలీవుడ్ నటుడు మైకేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నిశ్శబ్దం చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన అనుష్క ఫస్ట్‌లుక్‌ చిత్రంపై అంచనాలు పెంచడంతో మాధవన్ ఫస్ట్‌లుక్‌ విడుదల చేయాలంటూ ప్రేక్షకుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం మాధవన్ లుక్ కి సంబందించిన అప్డేట్ ఇచ్చారు. మాధవన్ ఒక సెలబ్రెటీ మ్యూజిషియన్ అంథోని అనే పాత్రలో కనిపించబోతున్నాడు.సోమవారం స్పెషల్ సర్‌ప్రైజ్ లుక్ విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు..

తాజా సమాచారం