బిచ్చగాడు 2 ఫస్ట్​ లుక్

బిచ్చగాడు 2  ఫస్ట్​ లుక్

హైదరాబాదు: బిచ్చగాడు 2 సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆ సినిమా కథానాయకుడు, దర్శకుడైన విజయ్ ఆంటోనీ విడుదల చేశాడు. తన మనసుకు నచ్చిన ప్రాజెక్టుకు డైరెక్టర్ గా చేయడం చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు. డైరెక్టర్ గా మారిన విజయ్ కు ఏస్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ అభినందనలు తెలిపాడు. ‘‘దర్శకుల కుటుంబానికి స్వాగతం డైరెక్టర్ విజయ్. ‘బిచ్చగాడు 2’ 2022లో భారీ బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్ చేశాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos