అన్నాత్తే తెలుగు రైట్స్ రూ. 12 కోట్లు

అన్నాత్తే తెలుగు రైట్స్  రూ. 12 కోట్లు

హైదరాబాదు : శివ దర్శకత్వంలో రజనీ హీరోగా ‘అన్నాత్తే’ చిత్రం రూపొందుతున్న ‘అన్నాత్తే’ చిత్రం తెలుగు వెర్షన్ హక్కులు రూ.12 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేశ్ ప్రముఖ పాత్రల్ని పోషించారు. నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos