సినీ నిర్మాత అన్బు చెళియన్‌ ఆస్తులపై ఐటీ దాడులు

సినీ నిర్మాత అన్బు చెళియన్‌ ఆస్తులపై ఐటీ దాడులు

చెన్నై: పన్ను ఎగవేత ఆరోపణలపై తమిళ సినీ నిర్మాత, ఫిల్మ్ ఫైనాన్షియర్ జీఎన్ అన్బు చెజియన్ పై ఐటీ అధికారులు మంగళవారం దాడి చేసారు. ఆయన నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో మధురైలో 30 చోట్ల, చెన్నై, ఇతర ప్రాంతాల్లో 10 చోట్ల సోదాలు జరుగు తున్నాయి. అన్బుపై ఐటీ దాడులు జరగడం ఇది మూడోసారి. చివరిసారి 2020 ఫిబ్రవరిలో ఐటీ దాడులుజరిగాయి. విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమా విడుదలైన తర్వాత ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఆ సమయంలో విజయ్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos