అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు నోటీసులు

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు నోటీసులు

న్యూ ఢిల్లీ: నాసిరకం వస్తువులు విక్రయించిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) నోటీసులను జారీ చేసింది. బీఐఎస్ మార్కు లేని ప్రెజర్ కుక్కర్ లను అమ్మి నందుకు ఆక్షేపించింది. పేటీఎం మాల్, స్నాప్ డీల్, షాప్ క్లూస్ తదితర ఈ కామర్స్ సంస్థలకూ నోటీసులు అందాయి. ప్రెజర్ కుక్కర్లతో పాటు 13 రకాల ఉత్పత్తుల విక్రయాలపై సీసీపీఏ దృష్టి సారించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos