నటి సోదరికి వేధింపులు

నటి సోదరికి వేధింపులు

ముంబై: నటి ఆలియా భట్, ఆమె తండ్రి మహేశ్ భట్లను అదే పనిగా విమర్శించిన వారు వారిప్పుడు ఆమె సోదరి షాహీన్ భట్ను వేధిస్తున్నారట. తనను చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్ చేస్తున్నారని సంబంధిత స్క్రీన్ షాట్లను షాహిన్ ఇన్ స్టాగ్రామ్లో ఎక్కించారు. ‘ఇవి నన్ను ఎలాంటి ఆశ్చర్యానికి గురి చేయ లేదు. ఈ తరహా విద్వేష పూరిత బెదిరింపుల్ని గంభీరంగా పరిగణించాను. ని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాను. గుర్తు తెలియని అంతర్జాల వేదికల నుంచి ఇలాంటి బెదిరింపులు పాల్పడే వారిని ఐపీ అడ్రెస్లతో గుర్తించడం ఖాయమ’ న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos