గో ఉత్పాదకత పెంచడానికి రూ.750కోట్లు

గో ఉత్పాదకత పెంచడానికి రూ.750కోట్లు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రోజు తాత్కాలిక బడ్జెట్ ని ప్రవేశపెట్టింది.  ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. కాగా.. ఈ బడ్జెట్ లో గోకుల్ మిషన్ కి రూ.750కోట్లు కేటాయించారు. గోకుల్ మిషన్ అంటే.. దేశ వ్యాప్తంగా ఆవులను పశు పోషన పెంచడం. ఈ గో ఉత్పాదక పెంచడానికి రాష్ట్రీయ కామ్ థేన్ ఆయోగ్ ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రత్యేకంగా ఆవుల ఉత్పాదనకు పెంచనున్నారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos